నేతల జన్మదినోత్సవంలో బీఎస్‌ఆర్ సందడి

నేతల జన్మదినోత్సవంలో బీఎస్‌ఆర్ సందడి – శుభాకాంక్షలు తెలిపిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి – మాజీ చైర్ పర్సన్, సీనీయర్ నేతల ఇంటికి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన రాజకీయ నేతల జన్మదినోత్సవాలతో ఆర్బీఓఎల్ సీఈఓ, కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సందడి చేశారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ గుప్త, సీనీయర్ నాయకులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్ రవూఫ్‌ జన్మదినం వేడుకలు … Continue reading నేతల జన్మదినోత్సవంలో బీఎస్‌ఆర్ సందడి