జన హృదయ నేత పైలెట్ రోహిత్ రెడ్డి

జన హృదయ నేత పైలెట్ రోహిత్ రెడ్డి – వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపు ఖాయం – శుభాకాంక్షలు తెలిపిన విఠల్ నాయక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రజల్లో జన హృదయ నేతగా పైలెట్ రోహిత్ రెడ్డి నిలుస్తారని మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకల్లో విఠల్ నాయక్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కలిసి … Continue reading జన హృదయ నేత పైలెట్ రోహిత్ రెడ్డి