నైరుతి.. ఎంట్రీ..!

నైరుతి.. ఎంట్రీ..! – తెలంగాణకు తాకిన పవనాలు – ఉక్కపోతలకు ఇక టాటా – మోస్తారు నుంచి భారీ వర్షాలకు అవకాశం హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : ఇంకెన్నాళ్లు.. ఉక్కపోతలు బాబోయ్ అని కలవర పడే ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్తను అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు తెలంగాణకు తాకాయని వెల్లడించింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తిగా విస్తరించిన రుతుపవనాలు.. ఏపీ, మహారాష్ట్రలో 30శాతం విస్తరించినట్లు తెలిపారు. నైరుతి రుతుపవనాలు … Continue reading నైరుతి.. ఎంట్రీ..!