లైసెన్స్‌ రూల్స్ వెరీ స్ట్రిక్ట్..!

లైసెన్స్‌ రూల్స్ వెరీ స్ట్రిక్ట్..! – కొత్త గైడ్‌లైన్స్‌ తెచ్చిన రవాణా శాఖ – ఏజెంట్లు, బ్రోకర్ల ప్రమేయానికి చెక్‌ – అభ్యర్థి పాటించాల్సిన నియమాలు ఇవే హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఇకపై డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే కఠినమైన నిబంధనలు ఎదుర్కొవాల్సిందే. రవాణా శాఖలో లైసెన్స్‌ జారీ పట్ల జరుగుతున్న అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్ట్రిక్ట్ రూల్స్‌ను ప్రవేశ పెడుతోంది. తెలంగాణవ్యాప్తంగా వివిధ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు, ఆర్టీఓ కార్యాలయాలలో దరఖాస్తుదారులు రాకుండానే … Continue reading లైసెన్స్‌ రూల్స్ వెరీ స్ట్రిక్ట్..!