నేడు, రేపు వర్షాలు

నేడు, రేపు వర్షాలు – ప్రకటించిన వాతావరణ శాఖ – జిల్లాల జాబితా వెల్లడి హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలోని పలు జిల్లాలలో నేడు, రేపు భారీ వర్షాలు పడున్నట్లు రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి మోస్తాలు వర్షాలు పడతాయని హెచ్చరించింది. రాష్ట్రంలోని రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గంటకు 40 నుంచి 50కి.మీ వేగంతో ఈదురుగాలులతో … Continue reading నేడు, రేపు వర్షాలు