విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి – జినుగుర్తి గ్రామంలో ఘటన – విచారణ చేపట్టిన పోలీసులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పొలంలో విద్యుత్ వైరును సరిచేస్తుండగా కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం తాండూరు మండలం జినుగుర్తి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు కథనం మేరకు గ్రామానికి చెందిన తుంగల జగన్(50) గ్రామంలో చిన్న చిన్న మెకానిక్ పనులు చేస్తూ, కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే … Continue reading విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed