ఏఎంసీ డైరెక్టర్‌గా నవాజ్‌..!

ఏఎంసీ డైరెక్టర్‌గా నవాజ్‌..! – భగవాన్‌ కరీం స్థానంలో నియామకం – చైర్మన్ పట్లోళ్ల నర్సింలు సమక్షంలో పదవి బాధ్యతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్‌గా సయ్యద్ నవాజ్ నియామకం అయ్యారు. గురువారం మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. గతంలో తాండూరు మార్కెట్ కమిటి డైరెక్టర్ గా కొనసాగిన మండలంలోని అంతారం గ్రామానికి చెందిన భగవాన్‌ కరీం అక్క అంత్యక్రియల కోసం వెళ్లి … Continue reading ఏఎంసీ డైరెక్టర్‌గా నవాజ్‌..!