రాజస్థాని మహిళ మండలి మానవత్వం

రాజస్థాని మహిళ మండలి మానవత్వం – జిల్లా ఆసుపత్రిలో మహిళల రక్తదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని రాజస్థాని మహిళ మండలి సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం ప్రపంచ రక్తదాన దినోత్సవంను పురస్కరించుకుని రాజస్థానీ మహిళ మండలి ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం నిర్వహించారు. పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి రక్త నిధి కేంద్రంలో 12 మంది మహిళా మండలి సభ్యులు రక్త దానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహిళలు రక్తదానం చేసేందుకు … Continue reading రాజస్థాని మహిళ మండలి మానవత్వం