వేయి శుభములు కలుగు మీకు..!

వేయి శుభములు కలుగు మీకు..! – బుయ్యని దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు – ఘనంగా వివాహా వార్షికోత్సవ వేడుకలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వేయి శుభాలు మెండుగా కలగాలని తాండూరు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, ఎండీ బుయ్యని సరళా రెడ్డి దంపతులకు పలవురు శుభాసీస్సులు తెలిపారు. మంగళవారం శ్రీనివాస్ రెడ్డి, సరళా రెడ్డిల వివాహా వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వారి పెళ్లి రోజు సందర్భంగా నివాసంలో రాజకీయ నేతలు, బందు మిత్రులు, … Continue reading వేయి శుభములు కలుగు మీకు..!