విద్యుత్ సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్
విద్యుత్ సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్ – ప్రజలకు, రైతులు ఇబ్బందులు రాకుండా దృష్టి – అధికారులను ఆదేశాలు జారీ చేసిన మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు రాకుండా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వర్షాల కారణంగా ప్రజలకు, రైతులకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ సమస్యను పరిష్కరించాలని అధికారులతో సమీక్షించారు. మంగళవారం విద్యుత్ అధికారులతో నియోజకవర్గంలోని విద్యుత్ సరఫరా సమస్యలపై ఫోన్‌లో మాట్లాడారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో … Continue reading విద్యుత్ సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed