ఏడాదిలో కొత్త మార్కెట్ యార్డు

ఏడాదిలో కొత్త మార్కెట్ యార్డు – గంజ్‌ వ్యాపారులకు అండగా ఉంటా – ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – ఘనంగా దిగ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్‌ ప్రమాణ స్వీకారం తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే ఏడాది కాలంలో తాండూరు వ్యవసాయ మార్కెట్‌కు కొత్త యార్డును అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని సల్లా గార్డెన్‌లో ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ 2026-28 … Continue reading ఏడాదిలో కొత్త మార్కెట్ యార్డు