డీఈ లేకా పట్టణాభివృద్ధి డీలా..!

డీఈ లేకా పట్టణాభివృద్ధి డీలా..! – వెంటనే అధికారిని నియమించాలి – బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంతోష్‌ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్‌లో డీఈ లేకపోవడంతో పట్టణ అభివృద్ధి డీలా పడుతోందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంతోష్‌ గౌడ్ అన్నారు. గురువారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన బదీలలో భాగంగా మున్సిపల్‌లో డీఈకి స్థానచలనం కలిగించారని గుర్తుచేశారు. గత 15 రోజులుగా డీఈ పోస్టు ఖాళీగా ఉండడంతో అభివృద్ధికి సంబంధించిన … Continue reading డీఈ లేకా పట్టణాభివృద్ధి డీలా..!