పేదల ఆరోగ్యానికి పెద్దపీట

పేదల ఆరోగ్యానికి పెద్దపీట – ఆపదలో ఉన్నవారికి సీఎంఆర్‌ఎఫ్‌తో అండ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన అన్ని మండలాలకు చెందిన 94 మంది లబ్ధిదారులకు … Continue reading పేదల ఆరోగ్యానికి పెద్దపీట