దొరికిన బంగారం దొంగ..!

దొరికిన బంగారం దొంగ..! – 24గంటల్లో చేధించిన పోలీసులు – 4 తులాల ఆభరణాల రికవరి – నిందితుడిని రిమాండుకు తరలింపు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాళం వేసిన ఇంట్లో బంగారం చోరీ అయిన ఘటనలో పోలీసులు దొంగను పట్టుకున్నారు. 24 గంటల్లోనే కేసును చేధించిన పోలీసులు ఆభరణాలను రికవరీ చేసి.. దొంగను రిమాండుకు తరలించారు. తాండూరు పట్టణ సీఐ పరమేశ్వర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం పుటాన్‌ గల్లికి చెందిన మామిడి రాజన్న … Continue reading దొరికిన బంగారం దొంగ..!