జిల్లా ఆసుపత్రిని మార్చొద్దు..!

జిల్లా ఆసుపత్రిని మార్చొద్దు..! – ఉనికిని దెబ్బతీస్తే ఊరుకునేది లేదు – తాండూరులోనే మెడికల్‌ కాలేజీని కొనసాగించాలి – ఆందోళన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మార్చొద్దని స్థానిక బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని, మాతా శిశు ఆసుపత్రులను కోడంగల్‌ ఆసుపత్రిగా మారుస్తున్నారని వస్తున్న ప్రచారంపై బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. మంగళవారం బీజేపీ పట్టణ … Continue reading జిల్లా ఆసుపత్రిని మార్చొద్దు..!