శభాష్‌.. వినయ్‌..!

శభాష్‌.. వినయ్‌..! – తాండూరు యువకుడి గిన్నిస్‌ రికార్డు – అభినందించిన వీరశైవ సమాజం తాండూరు, దర్శిని ప్రతినిధి : శభాష్‌ వినయ్ కుమార్ అంటూ తాండూరు యువకుడిని వీరశైవ సమాజం సభ్యులు అభినందించారు. తాండూరు పట్టణంలోని ప్రసిద్ద భద్రేశ్వర దేవాలయ పూజారి, వీరశైవ సమాజ సర్వ సభ్యులు మడపతి విజయకుమార్ స్వామి కుమారుడు వినయ్ కుమార్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. ఈనెల 13వ తేదీన భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ విభాగంలో లదాక్ అనే … Continue reading శభాష్‌.. వినయ్‌..!