సర్‌ను పారదర్శకంగా పూర్తి

సర్‌ను పారదర్శకంగా పూర్తి – ప్రతి పౌరుడు ఓటరు వివరాలను అందించాలి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారం అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్‌) కార్యక్రమం పారదర్శకంగా పూర్తి చేసేందుకు అందరు సహకరించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం సర్‌ కార్యక్రమంలో భాగంగా యాలాల మండలం జక్కేపల్లిలోని బూత్ నంబర్ 205 లో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ … Continue reading సర్‌ను పారదర్శకంగా పూర్తి