పీఎఫ్ బకాయిలు ఇవ్వలేదని – ఆసుపత్రి కార్మికురాలు ఆత్మహత్యాయత్నం – తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : పీఎఫ్ బకాయిలు ఇవ్వడం లేదని ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ కార్మికురాలు క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. బాధిత కార్మికురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో హన్మమ్మ అనే మహిళ ఔట్ సోర్సింగ్ విధానంలో స్వీపర్‌గా పనిచేస్తోంది. … Continue reading పీఎఫ్ బకాయిలు ఇవ్వలేదని
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed