గ్రామీణ రోడ్లకు మహర్దశ..!

గ్రామీణ రోడ్లకు మహర్దశ..! – రూ.289 కోట్లతో అభివృద్ధి బాటలు – హ్యామ్‌ నిధులతో రోడ్ల సమస్యలకు పరిష్కారం – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత రోడ్లకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో మహర్ధశ పట్టబోతోంది. తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మకంగా చేపట్టబోతున్న హ్యామ్‌(హైబ్రీడ్ యాన్యునిటి మోడల్‌) ప్రాజెక్టు ద్వారా రూ.13వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాకు … Continue reading గ్రామీణ రోడ్లకు మహర్దశ..!