వైభవంగా ఏరువాక పౌర్ణమి

వైభవంగా ఏరువాక పౌర్ణమి – బసవన్నలను ఊరేగించిన రైతులు – ఊరేగింపులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సందడి తాండూరు, దర్శిని ప్రతినిధి : అన్నదాతకు, రైతు సోదరులకు అత్యంత ప్రియమైన పండుగ ఏరువాక పౌర్ణమిని సోమవారం తాండూరులో వైభవంగా జరుపుకున్నారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత తాండూరు, సాయిపూర్ మల్ రెడ్డిపల్లిలకు చెందిన రైతులు సాయంత్రం బసవన్నలను ఊరేగించారు.. ఉదయం నుంచి బసవన్నలను కాలియందియలతో, మెడలో కొత్త గంటలతో, కొమ్ములకు కొత్త అందాలను తీర్చి దిద్దారు. సాయంత్రం … Continue reading వైభవంగా ఏరువాక పౌర్ణమి