కొత్త జీవోలతో చెలగాటం ఆడోద్దు..!

కొత్త జీవోలతో చెలగాటం ఆడోద్దు..! – పాత విధానంలోనే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలి – పెండింగ్‌ బకాయిలు వెంటనే చెల్లించాలి – జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్ – తాండూరులో ఆర్డీవో కార్యాలయం ముట్టడి – తరలివచ్చిన బీసీ సంఘం నాయకులు, విద్యార్థులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఫీజు రియంబర్స్ మెంట్ అమలుపై ప్రభుత్వం కొత్త జీవోలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడోద్దని, పాత విధానంలోనే అమలు చేయాలని బీసీ సంఘం … Continue reading కొత్త జీవోలతో చెలగాటం ఆడోద్దు..!