ఏకపక్షంగా ఎస్ఐఆర్ నమోదు..! – అధికార పార్టీకి బీఎల్ఓల వత్తాసు – సక్రమంగా పనిచేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి – బీఆర్ఎస్ తాండూరు ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి పంజుగుల – ఆర్డీఓ సమీక్ష సమావేశంలో బీఆర్ఎస్ నేతల అసంతృప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఎస్ఐఆర్(ఓటరు జాబితా ప్రత్యేక సవరణ) తాండూరులో ఏకపక్షంగా కొనసాగుతోందని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి పంజుగుల ఆరోపించారు. బుధవారం తాండూరు … Continue reading ఏకపక్షంగా ఎస్ఐఆర్ నమోదు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed