శ్రీచైతన్య చీటింగ్..!

శ్రీచైతన్య చీటింగ్..! – స్కూళ్లో పుస్తకాల విక్రమయాలు – అధిక ధరలకు అమ్మకాలు – ఆగ్రహించిన ప్రజా, విద్యార్థి సంఘాలు తాండూరు, దర్శినిప్రతినిధి : తాండూరు పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ చీటింగ్‌కు పాల్పడింది. విద్యాశాఖ నిబంధనలు తుంగలొ తొక్కింది. పాఠశాలలో నోట్, పాఠ్య పుస్తకాల దందాకు తెరలేపింది. గురువారం ఈ విషయం తెలుసుకున్న తాండూరు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్‌పై దాడి చేశారు. సీఐటీయూ, కేవీపీఎస్, పీడీఎస్‌యూ, టీఎస్‌ఎమ్మెచ్‌పీఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, … Continue reading శ్రీచైతన్య చీటింగ్..!