తప్పుల లేకుండా ఓటరు సవరణ జరగాలి
తప్పుల లేకుండా ఓటరు సవరణ జరగాలి – తాండూరు ఆర్డీఓ అనిత – పట్టణంలో సర్ కార్యక్రమం పరిశీలన తాండూరు, దర్శినిప్రతినిధి : తప్పులు లేకుండా ఓటరు సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని తాండూరు ఆర్డీఓ అనిత అన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ప్రత్యేక ఓటరు సవరణ(సర్) కార్యక్రమంపై గురువారం ఆర్డీఓ అనిత దృష్టిసారించారు. మున్సిపల్ పరిధిలో పలు వార్డుల్లో జరుగుతున్న కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆయా వార్డుల్లో ఓటరు నమోదును చేస్తున్న బీఎల్‌ఓలతో … Continue reading తప్పుల లేకుండా ఓటరు సవరణ జరగాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed