మెరుగైన వైద్య సేవలు అందించాలి

మెరుగైన వైద్య సేవలు అందించాలి – మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి – లోటస్ లో అల్ట్రా స్కానింగ్ ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణం లారీ పార్కింగ్ సమీపంలోని న్యూ లోటస్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసినా ఆపిల్ స్కానింగ్ సెంటర్ ను చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా … Continue reading మెరుగైన వైద్య సేవలు అందించాలి