ఇంటి నుంచే ఎస్‌ఐఆర్‌..!

ఇంటి నుంచే ఎస్‌ఐఆర్‌..! – ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే ఛాన్స్‌ – అదోక్కటి ఉంటే 10 నిమిషాల్లో పూర్తి – కొత్త కార్డులు ఎప్పుడు వస్తాయంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్‌లో ఓటర్లు తమ ఓటును కాపాడుకునేందుకు ఆరాట పడుతున్నారు. ఎన్నికల సంఘం అందించిన ఫారాలు నింపేందుకు పరుగులు పెడుతున్నారు. బీఎల్‌ఓలు, అంగన్ వాడి టీచర్ల వద్దకు వెళ్లి పడిగాపులు కాస్తున్నారు. అయితే ఎస్‌ఐఆర్ ఫారాలను ఆన్‌లైన్‌లో నింపే అవకాశం … Continue reading ఇంటి నుంచే ఎస్‌ఐఆర్‌..!