శభాష్ ఎర్ర హర్షవర్ధన్..! – ప్రతిభ గల క్రీడాకారులకు తోడ్పాటు – ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామానికి చెందిన ఎర్ర హర్షవర్ధన్ ను తాండూరు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి శభాస్ అంటూ అభినందించారు. భారత దేశం తరపున అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో ఎర్ర హర్షవర్ధన్ పాల్గొనేందుకు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి రూ. 1లక్ష 50వేల ఆర్థిక సాయం అందించారు.. దీంతో హర్షవర్థన్ అంతర్జాతీయ … Continue reading శభాష్ ఎర్ర హర్షవర్ధన్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed