రక్తదానం చేసిన తండ్రి, కొడుకులు

రక్తదానం చేసిన తండ్రి, కొడుకులు – తాండూరు నాపరాతి వ్యాపారుల స్పూర్తి – అభినందించిన సామాజిక సేవకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : అత్యవసరాల్లో రోగి ప్రాణాలు కాపాడేందుకు రక్తం ఎంతో అవసరం. అందుకే సామాజిక వేత్తలు, సంఘాల నాయకులు రక్తదానాలు చేయాలని పిలుపునిస్తుంటారు. మరో నిండు ప్రాణం కాపాడేందుకు ఎంతో మంది ముందుకు వచ్చి రక్తదానాలు చేస్తుంటారు. ఆసుపత్రుల్లో, రక్తదాన శిబిరాల్లో యువత నుంచి ఆ పై వయస్కులు పాల్గొని రక్తదానాలు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో … Continue reading రక్తదానం చేసిన తండ్రి, కొడుకులు