హ్యామ్‌కు ముహుర్తం ఖరారు..!

హ్యామ్‌కు ముహుర్తం ఖరారు..! – 16న రూ. 290 కోట్ల పనులకు శంకుస్థాపన – తాండూరుకు విచ్చేస్తున్న మంత్రులు – కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, గడ్డం ప్రసాద్, శ్రీధర్ బాబుల రాక – అదే రోజు బైపాస్ భూ నిర్వాసితులకు పరిహారం తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా హ్యామ్‌(హైబ్రీడ్‌ యాన్యుటి మోడల్‌) ద్వారా తాండూరు నియోజకవర్గంలో చేపట్టే పనులకు ముహుర్తం ఖరారయ్యింది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి ఆధ్వర్యంలో … Continue reading హ్యామ్‌కు ముహుర్తం ఖరారు..!