బీఎస్‌ఆర్‌ మానవత్వం..!

బీఎస్‌ఆర్‌ మానవత్వం..! – క్యాన్సర్ బాధితుడికి అండ – రూ.10 వేల ఆర్థిక సహాయం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన ఆర్బీఓఎల్‌ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న యాలాల మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన తోట్ల ఖాసింకు అండగా నిలిచారు. ఖాసి గురించి తెలుసుకున్న బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుత ఆరోగ్గయ పరిస్థితిని ఆరా తీశారు. వెంటనే మానవతా దృక్పథంతో స్పందించి బాధిత కుటుంబ సభ్యులకు రూ.10వేల … Continue reading బీఎస్‌ఆర్‌ మానవత్వం..!