తెలంగాణ ఉద్యమకారులను గౌరవించాలి

తెలంగాణ ఉద్యమకారులను గౌరవించాలి – ప్రభుత్వం ఇచ్చిన హామిలను నెరవేర్చాలి – జేఏసీ తాండూరు నియోజకవర్గ చైర్మన్ సోమశేఖర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని తెలంగాణ జేఏసీ తాండూరు నియోజకవర్గ ఇంచార్జ్ సాంబూరు సోమశేఖర్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యమకారులతో జరిగిన సమావేశంలో సోమశేఖర్‌తో పాటు పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా సోమశేఖర్ ఎమ్మెల్సీ ఫ్రోఫెసర్ కోదండరాంకు వినతిపత్రం అందజేశారు. అనంతరం … Continue reading తెలంగాణ ఉద్యమకారులను గౌరవించాలి