బంగారం వ్యాపారుల ఘరానా మోసం..!

బంగారం వ్యాపారుల ఘరానా మోసం..! – ఆబరణాల నాణ్యతలో గోల్‌మాల్‌ – 22 క్యారెట్ల గోల్డ్‌కు 24 క్యారెట్ల రేటు – బాధితుడి ఫిర్యాదుతో వెలుగులోకి – పోలీస్టేషన్‌కు పెరగనున్న బాధితుల సంఖ్య తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులో బంగారు వ్యాపారుల ఘరానా మోసం బయటపడింది. ఆబరణాల నాణ్యతలో వ్యాపారులు చేసే గోల్‌మాల్ భాగోతం బహిర్గతం అయ్యింది. తాండూరు పట్టణంకు చెందిన ఎండీ టిప్పు సుల్తాన్‌, విజారత్‌ హైమద్‌ అనే వ్యక్తులు పోలీసులకు … Continue reading బంగారం వ్యాపారుల ఘరానా మోసం..!