కరువు మాపు.. ఈశ్వరా..!

కరువు మాపు.. ఈశ్వరా..! – భక్తిశ్రద్దలతో వరద పాశం – సాయిపూర్‌లో వర్షాల కోసం మొక్కలు – పూజలో పాల్గొన్న చైర్ పర్సన్ దంపతులు తాండూరు, దర్శిని ప్రతినిధి : కరువు పరిస్థితులను రాకుండా చూడయ్యా ఈశ్వరా అంటూ తాండూరు పట్టణం సాయిపూర్ ప్రాంత ప్రజలు శివుకున్ని వేడుకున్నారు. సోమవారం సాయిపూర్‌ ప్రాంతానికి చెందిన ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, రైతుల ఆధ్వర్యంలో వరద పాశం కార్యక్రమాన్ని భక్తిశ్రద్దలతో నిర్వహించారు. సాయిపూర్ నుండి రాజీవ్ కాలనీలోని ఇప్పల పరమేశ్వర … Continue reading కరువు మాపు.. ఈశ్వరా..!