వర్షాలు కురిపించు శివయ్యా..!

వర్షాలు కురిపించు శివయ్యా..! – ఐదు శివాలయాల్లో జలాభిషేకాలు – గంజ్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వర్షాలు కురిపించు శివయ్య అంటూ తాండూరు ది గ్రేన్ అండ్ సీడ్స్‌(గంజ్‌) అసోసియేషన్ పరమ శివున్ని వేడుకున్నారు. గత రెండు నెలల నుండి వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అసోసియేషన్ ఆధ్వర్యంలో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం తాండూరు పట్టణం పాత తాండూరులోని కోటేశ్వర దేవాలయం, భద్రేశ్వర దేవాలయం(శివాలయం), నగరేశ్వర దేవాలయం, అంతప్పబావి … Continue reading వర్షాలు కురిపించు శివయ్యా..!