అభివృద్ధికి మా వార్డే సాక్ష్యం..!

అభివృద్ధికి మా వార్డే సాక్ష్యం..! – 13 వార్డులో 2.50 కోట్ల పనులు – కళ్ళు మూసుకున్న బీఆర్ఎస్ నాయకులు – ఎమ్మెల్యే, చైర్ పర్సన్ పై విమర్శలు మానుకోండి – కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి ; తాండూరులో అభివృద్ధి జరుగుతుందని అనడానికి మా వార్డే సాక్ష్యం అని 13వ వార్డు కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ఎమ్మెల్యే, చైర్ … Continue reading అభివృద్ధికి మా వార్డే సాక్ష్యం..!