మూడు నెలల బియ్యం.. మళ్లీ..! – ఒకే సారి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు – కసరత్తు చేస్తున్న పౌరసరఫరాల శాఖ వికారాబాద్, దర్శిని ప్రతినిధి : రేషన్ లబ్దిదారులకు ఒకేసారి మూడు నెలల బియ్యి మళ్లీ అందించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. గతంలో వేసవిని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్, మే, జూన్ వరకు మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేశారు. తాజాగా ఈ మూడు నెలల రేషన్ బియ్యం మళ్లీ ఒకేసారి అందించేందుకు ప్రభుత్వం … Continue reading మూడు నెలల బియ్యం.. మళ్లీ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed