శ్రీనేతాజీలో ఎన్నికల కోలాహలం..!

శ్రీనేతాజీలో ఎన్నికల కోలాహలం..! – హెడ్‌ బాయ్‌, హెడ్‌ గర్ల్‌ కోసం ఎలక్షన్స్‌ – ఉత్సహాంగా పాల్గొన్న విద్యార్థులు – విజేతలను అభినందించిన డైరెక్టర్ మణిమాల తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో శ్రీనేతాజీ గురుదేవ్ గురుకుల్‌ స్కూల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. శనివారం పాఠశాలలో హెడ్‌ బాయ్, హెడ్‌ గర్ల్‌ కోసం ఎలక్షన్స్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు ఎన్నికల్లో ఉత్సహాంగా పాల్గొన్నారు. ఎన్నికల కోసం విద్యార్థులు ప్రత్యేక గుర్తింపు కార్డుతో … Continue reading శ్రీనేతాజీలో ఎన్నికల కోలాహలం..!