తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిని తరలించొద్దు..!

తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిని తరలించొద్దు..! – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కౌన్సిలర్ రూప రుద్రుపాటిల్ విజ్ఞప్తి – స్పందించి హామి ఇచ్చిన మంత్రి, ఎమ్మెల్యే భరోసా తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని తరలించకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర ఆర్అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని తాండూరు మున్సిపల్ బీఆర్ఎస్ కౌన్సిలర్ రూప రుద్రుపాటిల్ కోరారు. శనివారం తాండూరు పర్యటనలో భాగంగా హైదరాబాద్ రోడ్డు మార్గంలోని నిర్వహించిన ప్రగతి సభలో … Continue reading తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిని తరలించొద్దు..!