రేపు తాండూరులో తాగునీటి సరఫరా బంద్

రేపు తాండూరులో తాగునీటి సరఫరా బంద్ – ప్రకటించిన మున్సిప్ల కమీషనర్ రాకేష్‌ రెడ్డి – నీటి అంతరాయానికి కారణం ఇదే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో రేపు ఆదివారం తాగునీటి సరఫరా జరగదని మున్సిపల్ కమీషనర్‌ రాకేష్‌ రెడ్డి తెలిపారు. తాండూరు మీదుగా జరుగుతున్న జాతీయ రహదారి పనులలో భాగంగా శనివారం ఉదయం 6:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు 12 గంటల పాటు కల్వకుర్తి పైప్‌లైన్ లో నీటి … Continue reading రేపు తాండూరులో తాగునీటి సరఫరా బంద్