కేవీసీఎస్‌లో మాక్ ఎలక్షన్స్ జోష్
కేవీసీఎస్‌లో మాక్ ఎలక్షన్స్ జోష్ – ఉత్సహాంగా పాల్గొన్న విద్యార్థులు – నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు దోహదం – ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోట్లీ మహరాజ్ దేవాలయంలోని క్రిష్ణవేణి కాన్సెఫ్ట్ స్కూల్‌లో మాక్ ఎలక్షన్ జోష్ కనిపించింది. 2026-27వ విద్యాసంవత్సరానికి గాను పాఠశాలలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ కోసం ఓటింగ్ నిర్వహించారు. శనివారం స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్ పర్యవేక్షణలో నిర్వహించిన ఓటింగ్ లో … Continue reading కేవీసీఎస్‌లో మాక్ ఎలక్షన్స్ జోష్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed