మీ టెన్త్ మెమో పోయిందా..!

మీ టెన్త్ మెమో పోయిందా..! – ఇప్పుడు డూప్లీకేట్ పొందడం ఈజీ – ఆఫీసుల చుట్టూ తిరిగే పనేలేదు – ఎలా తీసుకోవాలో తెలుసా హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : విద్యార్థి దశలో పదో తరగతి కీలకమైంది. బోర్డు ఎగ్జామ్ తరువాత పొందే మెమో ఎంతో ముఖ్యమైంది. కొన్ని సందర్భాలలో సర్టీఫికెట్‌ పోగొట్టుకుని తిప్పలు పడుతుంటారు. డూప్లీకేట్‌ సర్టిఫికెట్ పొందేందుకు ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పడు డూప్లీకేట్‌ సర్టిఫికెట్ పొందడం ఎంతో ఈజీ. మీసేవల ద్వారా రెవెన్యూ సేవల్లో … Continue reading మీ టెన్త్ మెమో పోయిందా..!