సుశాంత్‌కు మనోహరన్న అండ

సుశాంత్‌కు మనోహరన్న అండ – చెట్టు మీదపడి గాయపడిన బాలుడికి ఆర్థిక – సీఎంఆర్‌ఎఫ్‌ కింద రూ. 1.43లక్షల చెక్కు అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : చెట్టు మీదపడి గాయాలపాలైన బాలుడికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అండగా నిలించారు. సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా బాలుడికి రూ. 1లక్ష 43వేల 200 ఆర్థిక సాయం మంజూరైంది. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బాలుడికి చెక్కును అందజేశారు. గత యేడాది సెప్టెంబర్‌లో తాండూరు మండలం … Continue reading సుశాంత్‌కు మనోహరన్న అండ