గిరిజన నిరుద్యోగులకు శుభవార్త

గిరిజన నిరుద్యోగులకు శుభవార్త – స్వయం ఉపాధి కోసం ఉచిత శిక్షణ – అన్ని మండలాల యువతకు అవకాశాలు – వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతకు జిల్లా కలెక్టర్ దీపక్ తివారి శుభవార్త చెప్పారు. గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి, ఆర్థిక స్వావలంబన సాధించేలా చేయడం లక్ష్యంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ట్రైకోర్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న ఉచిత … Continue reading గిరిజన నిరుద్యోగులకు శుభవార్త