వైభవంగా వరుణ యాగం..! – ది గ్రేన్ అండ్ షేడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూజలు – పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – పూజలు చేసిన బీఆర్ఎస్ నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరుణ యాగం వైభవంగా జరిగింది. సోమవారం నెహ్రు గంజ్ ఆవరణలో అసోసియేషన్ ఆధ్వర్యంలో శివలింగాలకు రుద్రాభిషేకం, జలాభిషేకం, పంచసూక్త హోమం సహిత వరుణ యాగం ఘనంగా నిర్వహించారు. … Continue reading వైభవంగా వరుణ యాగం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed