గెస్ట్ లెక్చరర్‌ పోస్టులకు ఆహ్వానం

గెస్ట్ లెక్చరర్‌ పోస్టులకు ఆహ్వానం – తాండూరు డిగ్రీ కాలేజీలో దరఖాస్తుల స్వీకరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం హైదరాబాద్‌ రోడ్డు మార్గంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్‌(అతిథి అధ్యాపకులు) పోస్టులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వసంత కుమారి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాల విధ్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు 2026–27 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకులు కోసం దరఖాస్తులను కోరుతున్నట్లు వెల్లడించారు. అర్హులైన, అనుభవజ్ఞులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుందన్నారు. … Continue reading గెస్ట్ లెక్చరర్‌ పోస్టులకు ఆహ్వానం