ఎకరా.. బకరా..! – సీఎం రేవంత్ రెడ్డి రైమింగ్ అదుర్స్ – తాండూరు ఎమ్మెల్యేపై సెటైర్ వైరల్ తాండూరు, దర్శిని ప్రతినిధి : సినిమాల్లో హిరోలు పలికే రైమింగ్ డైలాగ్‌లు విజిల్స్ కొట్టిస్తాయి. రాజకీయాల్లో కొందరు నేతలు పలికే డైలాగులు కూడా అంతే హైలెట్‌గా పేలుతాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన రైమింగ్ కామెంట్ అదుర్స్ అనిపించింది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై వేసిన సెటైర్ స్థానికంగా వైరల్‌గా మారింది. బుధవారం సీఎం … Continue reading ఎకరా.. బకరా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed