పైలెట్‌కు ఊరట..!

పైలెట్‌కు ఊరట..! – త్వరలో తాండూరుకు రోహిత్ రెడ్డి – కోర్టు పరిధి షరతులో సడలింపు – బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న సందడి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి త్వరలోనే తాండూరుకు రాబోతున్నారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. డ్రగ్స్‌ కేసు నేపథ్యంలో ట్రయల్ కోర్టు పరిధి దాటరాదని నిబంధన విధించడంతో రోహిత్ రెడ్డి హైదరాబాద్‌కే పరిమితం అయ్యారని గుర్తు చేశారు. అయితే హైకోర్టులో పిటిషన్ వేయడంతో బేయిల్ షరతులో … Continue reading పైలెట్‌కు ఊరట..!