హౌస్‌ ఓనర్‌కే మస్కా..!

హౌస్‌ ఓనర్‌కే మస్కా..! – యజమాని బంగారంతో జంప్‌ అయిన కి’లేడి’ – తెలిసిన మహిళే అని ఇంట్లోకి రానిస్తే ఎగనామం – లబోదిబో మంటూ పోలీసులకు బాధితుల ఫిర్యాదు – తాండూరు పట్టణంలో వెలుగులోకి వచ్చిన ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : పాత ఇంటి యజమానికి కలవడానికి వచ్చిన ఓ మహిళ ఆ ఇంట్లో బంగారు ఆభరణాన్ని ఎత్తుకువెళ్లిపోయింది. క్షణాల్లో మస్కా కోట్టి పారిపోవడంతో లబోదిబో మన్న యజమానురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన … Continue reading హౌస్‌ ఓనర్‌కే మస్కా..!