చిలుకవాగుకు గ్రీన్ సిగ్నల్..! – రూ. 30 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం – ఫలించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని చిలుక వాగు డ్రైనేజీ పనుల పూర్తికి గ్రీన్ సిగ్నల్ పడింది. చిలుక వాగు డ్రైనేజీ పూర్తి చేసేందుకు రూ. 30 కోట్ల ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన విభాగం జీవోను విడుదల చేసింది. తాండూరులోని చిలుక వాగును రూ. 16 కోట్లతో … Continue reading చిలుకవాగుకు గ్రీన్ సిగ్నల్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed