మరో మైనర్ బాలుడిపై కిడ్నాప్ కేసు
మరో మైనర్ బాలుడిపై కిడ్నాప్ కేసు – ప్రేమ పేరుతో మైనర్ బాలిక అపహరణ – పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబీకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో మరో మైనర్ బాలుడిపై కిడ్నాప్ కేసు నమోదయ్యింది. మైనర్ బాలికను ప్రేమ పేరుతో కిడ్నాప్ చేసినట్లు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మైనర్ బాలుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బషీరాబాద్ మండలంలోని … Continue reading మరో మైనర్ బాలుడిపై కిడ్నాప్ కేసు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed